తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ఏ పేరు అయితే బాగుంటుందోనని సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. ప్రజా హితం లేదా జన హితం అనే పేరు పెడితే బాగుంటుందని కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తున్నది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినా, రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన ఈ దారుణ పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజా హితం గాని లేదా జన హితం గాని బాగుంటుందని పెక్కుమంది అభిప్రాయపడుతున్నారు.
Saturday, September 8, 2012
చంద్రబాబు పాదయాత్రకు అంతా సిద్ధం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ఏ పేరు అయితే బాగుంటుందోనని సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. ప్రజా హితం లేదా జన హితం అనే పేరు పెడితే బాగుంటుందని కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తున్నది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినా, రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన ఈ దారుణ పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజా హితం గాని లేదా జన హితం గాని బాగుంటుందని పెక్కుమంది అభిప్రాయపడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment