సాయి భక్తితత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘శిరిడీ సాయి’ చిత్రం సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మితమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ యాత్రలు నేటినుండి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకులు సాయి చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం దృష్ట్యా వారందరినీ కలుసుకోవాలని ఈ యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలోread more
No comments:
Post a Comment