చెన్నయ్‌లో మంగళవారం అత్యంత ఉత్కంఠంగా జరిగిన రెండవ టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతే భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్రెండన్ మెకల్లమ్ అద్భుత ఆటతీరుతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. తొలి రెండు వికెట్లను 2 పరుగులకే కోల్పోయిన న్యూజిలాండ్‌ను బ్రెండన్ మెకల్లమ్ విలియమ్‌సన్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకున్నారు.read more
No comments:
Post a Comment