http://apvarthalu.com/

Wednesday, October 2, 2013

పట్టుబడిన “శ్రావణి” వేరు.. నింద మాత్రం వీళ్లపై !!

హైటెక్ వ్యభిచారంలో కొత్త కోణం బయటపడింది. సెలబ్రిటీలకు డిమాండు ఎక్కువ అన్న ఒకే ఒక్క కారణంతో ఎపుడో ఒక పాత సీరియల్లో ఎక్కడో చిన్న పాత్ర చేసిన వారిని టీవీ ఆర్టిస్టులు అని చెప్పి బ్రోతల్ వ్యాపారం చేయడం మొదలైంది. అత్యంత దురదృష్టకరం ఏంటంటే… ఒకే పేరు ఎంత మందికైనా ఉండొచ్చు. వాళ్లందరూ ఒకే రంగంలో కూడా ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేసినపుడు ఆ పేరుతో ఉన్న ఇతరులపై నింద పడటం మామూలే. అయితే, వ్యభిచారం కేసులో అమ్మాయిలో నింద పడితే ఉత్త పుణ్యానికి వాళ్ల జీవితాలు నాశనం అవుతాయి. నిన్న జరిగిన పొరపాటు అదే. దొరికింది బండారు శ్రావణి అనే అమ్మాయి. read more

No comments: