హీరోయిన్ త్రిష దాదాపుగా పదేళ్లు సౌతిండియా సీనీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రవేశం చేసింది. అప్పట్లో కెరియర్ ప్రారంభించిన హీరోయిన్లు నేడు పెళ్లిళ్లు చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో త్రిషకూ పెళ్లి చేయాలని ఆమె తల్లి నిర్ణయించినట్లు సమాచారం. read more
No comments:
Post a Comment