తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టదలచిన పాదయాత్రకు ఓ పేరుకావాలట. అక్టోబర్ రెండు నుంచి జనవరి 26 వరకు జరిగే పాదయాత్రకు పేరు సూచించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ప్రజా యాత్ర, ప్రజాహిత యాత్ర వంటి పేర్లు నేతలు అప్పటికప్పుడు బాబుకు సూచించారు. పేరుతో పాటు పలు పేర్లను నాయకులు సూచించారు. read more
No comments:
Post a Comment