http://apvarthalu.com/

Saturday, February 9, 2013

14న ప్రేమికులు జంటగా కనిపిస్తే పెళ్లిళ్లే:వీహెచ్‌పీ

భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తున్న ఫిబ్రవరి 14 (ప్రేమికులరోజు)న ప్రేమికులు పార్కులు, పబ్బులు, హోటల్స్, రిసార్ట్స్‌లో జంటగా కనిపిస్తే వారికి పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించాయి. విదేశీ సంస్కృతి అయిన వాలెంటైన్స్ డేను ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశాయి.red more

No comments: