తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సీమాంధ్ర మంత్రుల తీరు భరించలేకుండా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అభిప్రాయపడింది. మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఏడుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. read more
No comments:
Post a Comment