తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ తెలుగు ప్రజలను హత్య చేయడంతో సమానం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా అక్కడ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్‌ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం అంటే ఒక వ్యక్తిని హత్య చేసి ఆ వ్యక్తి మీదనే పడి ఏడవడం లాంటిది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు నీళ్లు, నిధులు, లేక పూర్తిగా దెబ్బతింటారని ఆమె ఆరోపించారు.read more
No comments:
Post a Comment