http://apvarthalu.com/

Saturday, February 2, 2013

దీక్ష సెత్ హాట్ ఫొటోస్

కిరణ్‌ను దించేందుకు బొత్స టార్గెట్

kiran-kumar-reddy-apvarthalu-comముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని గద్దె దించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుట్ర పన్నారని కాంగ్రెస్ పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం బొత్స కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. పార్టీ నుంచి 9 మంది శానససభ్యులను బహిష్కరించినట్లు బొత్స చేసిన ప్రకటనపై జోగి రమేష్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. బొత్స వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు సృష్టించేలా బొత్స వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంఖ్యా బలం లేకుండా పరిపాలన ఎలా కొనసాగిస్తారని జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎం కుర్చీ కోసమే తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బొత్స బహిష్కరించారని, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారని ఆయన నిలదీశారు.red more

Friday, February 1, 2013

తమన్నా హాట్ ఫొటోస్










శ్రియ హాట్ ఫొటోస్









మధ్యంతర ఎన్నికలకు దమ్ముందా : అంబటి రాంబాబు

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పుకుంటున్నవారికి వైఎస్ఆర్ సీపీ సవాల్‌ విసిరింది. కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. మధ్యంతర ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుస్తామని అంబటి వ్యాఖ్యానించారు.red more

Thursday, January 31, 2013

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం...టి.కాంగ్రెస్ ఎంపీలు

 తెలంగాణకు మద్దతుగా టి.కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాంగ్రెస్ మాజీ ఎంపీ కే.కేశవరావు నివాసంలో టి.కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నామా లేఖలను ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చామని కేకే తెలిపారు. ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను కేకే ఖండించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. రాజీనామాలపై ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. చాకో ప్రకటన సంతోషకరమే కానీ రాజీనామాలను ఎంపీలు ఉపసంహరించుకోరని ఆయన తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని కేకే తెలిపారు. తమ వెనుక కేవీపీ ఉన్నారనడం పిచ్చిమాటలే అని కేకే కొట్టిపారేశారు.
గతంలో స్పీకర్‌కు రాజీనామాలు అందజేస్తే తిరస్కరించినందువల్లే సోనియాకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజీనామాలపై మధుయాష్కి తమతో విభేదించారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. రాజీనామాలు ఆమోదింకపోతే బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

సమంత ఫొటోస్