ఒంటరిగా ఉన్న ప్రేమికులపై సైనికుల దాడి ... యువకుడిని తరిమివేసి , యువతిపై అత్యాచార యత్నం
ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై కానిస్టేబుల్ దాడి ... యువకుడిని తరిమివేసి , యువతిపై అత్యాచారం
ఒక ఘటన హైదరాబాద్ లో జరగగా, మరొకటి ఒంగోలులో జరిగింది .
ఈ రెండు ఘటనల నుంచి ప్రేమికులు నేర్చుకోవాల్సిన పాటాలు ఉన్నాయి . తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి.
1. నిర్జన ప్రేదేశాలకు వెళ్ళకుండా ఉండాలి .
2. ఒకవేళ వెళితే ఫ్రిండ్స్ కు చెప్పాలి . ఎక్కడికి వెళుతున్నది ? ఎప్పుడు వెళ్ళేది? తిరిగి వచ్చే సమయం తెలియజేయాలి .
3. ఈ మధ్య కాలంలో వారిని ఫోన్ కాని, మెసేజ్ చేస్తుండ మనాలి .
4. ఎవరు(పోలీసులు) వచ్చినా భయపడకూడదు. ఎవరిని నమ్మకూడదు .
5. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు స్నేహితులకు ఫోన్ చేయాలి .
6. ఒకరిని విడిచి, ఒకరు వెళ్ళకూడదు .
7. ఏ సమస్య అయినా కలిసి ఎదుర్కోవాలి .
8. అమ్మాయిలు ముఖ్యంగా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి . కారం పొడి, మిరియాల పొడి, చిన్న కత్తి దగ్గర ఉంచుకోవాలి .
9. ప్రేమించు కోవడం తప్పుకాదు ... భయపడొద్దు. ఎవరైనా బెదిరిస్తే 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
10. ఈ ఘటనలే కాదు చాలా చోట్ల రాత్రిపూట నే అఘాయిత్యాలు జరిగాయి . అందుకే ప్రేమికులారా రాత్రి పుట కలవక పోవడమే మంచిది. read more

No comments:
Post a Comment