http://apvarthalu.com/

Saturday, August 17, 2013

కేసీఆర్ కు కోటి ఆఫర్ !

ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడకుండా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేసీఆర్ సహకరిస్తే రూ.కోటి రూపాయలు ఇస్తానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు, యువజన కాంగ్రెస్ నాయకులు టీజీ భరత్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన రూ.కోటి చెక్కును రాసి చూయించారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు కూర్చున్న ఆర్యవైశ్య ప్రతినిధులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.read more

2 comments:

BHAARATIYAVAASI said...

కేవలం కోటి రూపాయల కోసం ఏ రాజకీయ నాయకుడైనా లొంగుతాడా? అందులోనూ 10 ఏళ్లుగా చాలా ఎక్టివ్‌గా ఉన్న వారు, రాబోయే కాలంలో చక్రం తిప్పబోయ్యే వారు లొంగుతారా పాపం ఆయన పిచ్చిగాకపోతే.

Unknown said...

ఈ సీమాంధ్ర అహంకారం
ఈ ఆధిపైత్య ధోరణి వల్లే కదా
తెలంగాణా మా రాష్తృఅం మాకు కావాలి అని ఉద్యమించింది .
ఆ కొట్లన్నీ హైదరాబాద్ లొ భూ ఆక్రమనలతొ అక్రమంగా సంపాదించినవె.