కళ్యాణ్ రామ్ కెరీర్లో ఎక్కువ విజయాలు లేకపోవచ్చు కానీ.. అతనిలో ఎప్పడూ ప్రయత్న లోపం కనిపించదు. సినీ పరిశ్రమలో ఉనికే ప్రశ్నార్థకమైన స్థితిలో సొంతంగా ‘అతనొక్కడే’ నిర్మించి అద్భుత విజయం సాధించిన సాహసి అతను. తర్వాత ‘హరే రేమ్’తో మరో మెట్టుకు ఎదిగాడు. ఆ తర్వాత ఎదురైన పరాజయాలు మళ్లీ అతని ఉనికిని ప్రశ్నార్థకం చేసిన స్థితిలో అతను చేసిన మరో సాహసం ‘ఓం’. read more
No comments:
Post a Comment