http://apvarthalu.com/

Sunday, August 21, 2016

Ravi Teja’s next with Chuttalabbayi producer

మెగాస్టార్ 150వ చిత్రం పేరు ‘ఖైదీ నెంబర్ 150’


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150’’ అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

Wednesday, December 16, 2015

బాహుబ‌లి-2 లో గోపీచంద్…!

బాహుబ‌లి ది బిగినింగ్ విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్ గా విజ‌య ప‌తాకం ఎగ‌ర‌వేసింది. ఈ క్ర‌మంలో గోపీచంద్ కి కూడా బాహుబ‌లి-1 లో అవ‌కాశం క‌ల్పించి ఉంటే సినిమాకు ఇంకా నిండుద‌నం వ‌చ్చేదంటూ ...red more




Tuesday, December 1, 2015

గోవాలో వ్యాపారం చేస్తున్న శ్రియ

గోవాలో నటి శ్రియ సందడి చేస్తుంది. తన మిత్రులతో కలిసి గోవాను చుట్టేస్తుంది. 
పూర్తి వివరాలు 

Monday, November 30, 2015

పెళ్లికొడుకు కాబోతున్నావరుణ్‌ సందేశ్‌

తెలుగు సినీనటుడు వరుణ్‌ సందేశ్‌ త్వరలో పెళ్లికొడుకు కానున్నాడు. వచ్చేనెల 7న మోడల్‌, నటి వితికతో తన నిశ్చితార్థం >>ఇంకా

Thursday, November 26, 2015

రాఘవేంద్రరావు ను ఇంటర్వ్యూ చేసిన అనుష్క

మా నెత్తిన హెల్మెట్ పెట్టకండి..?

మా తలను ఎలా రక్షించుకోవాలో మాకు తెలియదా? మా తల గురించి ప్రభుత్వానికి ఎందుకంత బాధ? మా తలను అడ్డంపెట్టుకుని అడ్డమైన హెల్మెట్‌ కంపెనీలు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నదెవరు? హెల్మెట్‌ వల్ల రక్షణ వుంటుందనుకుంటే…స్వచ్ఛందంగా హెల్మెట్‌ కొని వేసుకోమా? మీరు ఎందుకు బలవంతపెడుతున్నారు?
పూర్తి వివరాలు