http://apvarthalu.com/

Sunday, August 21, 2016

‘చుట్టాల‌బ్బాయి’ బావున్నాడు – కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమితా ప్రమోద్‌ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘చుట్టాలబ్బాయి`. ఈ సినిమా ఆగ‌స్ట్ 19న విడుద‌లై మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. రీ సెంట్‌గా ఈ చిత్రాన్ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో వీక్షించారు. షో అనంతరం..red more null http://bit.ly/2b9LLlV

ట్రైలర్‌:నారా రోహిత్ ‘జ్యో అచ్యుతానంద’

Ravi Teja’s next with Chuttalabbayi producer

మెగాస్టార్ 150వ చిత్రం పేరు ‘ఖైదీ నెంబర్ 150’


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150’’ అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.