http://apvarthalu.com/

Saturday, December 14, 2013

ఫేస్ బుక్ ప్రేమ పాఠం

ఫేస్ బుక్ తెరిచింది  కాని ప్రేమ హృదయం చూడలేదు 

ప్రియుడి నోట్స్ రాసింది కాని మగాడి మనసు చదువలేకపోయింది 

ప్రేమ పాఠాలు వల్లే వేసింది కాని పెళ్లి పరీక్ష తప్పింది ఓ యువతి. 

లాలాగూడ ఠాణా పరిదిలోని ఆర్యానగర్ కాలానీకి చెందిన యువతి (26), వైజాగ్ కు చెందిన సందీప్ సిన్హా (29) ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. 2010 ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారింది మూడేళ్ళుగా ప్రేమించుకున్నారు. ఒకరి ప్రాంతానికి ఒకరు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. తీరా పెళ్లి చేసుకొమ్మంటే కులాలు వేరంటూ పెళ్ళికి నిరాకరించాడు . దీంతో న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించింది. read more

No comments: