http://apvarthalu.com/

Wednesday, March 13, 2013

చంద్రబాబు ఎందుకు కలిసిరాడు: కేటీఆర్

కాంగ్రెస్‌పై వీధుల్లో తొడలు కొడుతున్నా చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవిశ్వాసం పెడితే తమతో ఎందుకు కలిసిరావడంలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. ‘మీది చిత్తూరు, మాది చిత్తూరు’ అనే ప్రాతిపదికన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల అక్రమ సంబంధం ఇవాళ్టితో బయటపడిందని ఆయన అన్నారు.red more

No comments: