http://apvarthalu.com/

Friday, November 22, 2013

శింబు గురించి హన్సికకూ తెలిసిపోయింది.

హీరోయిన్లను లైన్లో పెట్టడం.. కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాక వారికి చుక్కలు చూపించడం.. ఆపై విడిపోవడం.. ఇదీ తమిళ హీరో శింబుకు అలవాటైన వ్యవహారం. నయనతారతో అతని ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఐతే ఓ దశలో శింబుతో చెడి.. అతనికి దూరమైంది నయన్. ఈ కథ ముగిసిన చాలా రోజులకు మరో హాట్ హీరోయిన్ ను లైన్లో పెట్టాడు శింబు. read more

Sunday, November 10, 2013

రాయల తెలంగాణ బిల్లు… సమైక్యానికి సాకు

రాయల తెలంగాణ బిల్లు కనుక ప్రవేశపెడితే… సీమాంధ్రలో తెలంగాణ బిల్లుకు మద్దతు పెరిగి ఎక్కడ అసెంబ్లీ ఆమోదం పొందుతుందో అని కొందరు సీమాంధ్రులు భయపడుతున్నారు. వారికి ఆ భయం అవసరం లేదు. రాయలసీమ విడిపోదు, మజ్లిస్ పాతుకుపోతు. దీనికి ప్రధాన కారణాలు రెండు. రాయల తెలంగాణ బిల్లుకు అనంతపురం నేతలు మద్దతు పలుకుతారేమో గానీ, తెలంగాణ కావాలన్న టీఆర్ఎస్ మాత్రం మద్దతు పలకదు. ఒకవేళ ఆ పార్టీ కనుక దీనికి మద్దతు పలికితే…READ MORE

Saturday, October 19, 2013

త్రిష, రానా పెళ్లిపై ఫిలింనగర్ లో టాక్..!

హీరోయిన్ త్రిష దాదాపుగా పదేళ్లు సౌతిండియా సీనీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రవేశం చేసింది. అప్పట్లో కెరియర్ ప్రారంభించిన హీరోయిన్లు నేడు పెళ్లిళ్లు చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో త్రిషకూ పెళ్లి చేయాలని ఆమె తల్లి నిర్ణయించినట్లు సమాచారం. read more